India Vs New Zealand : New Zealand Police Hilarious Tweet Involving Indian Cricket Team | Oneindia

2019-01-28 361

India Vs New Zealand:The Eastern District Police made the post on their Facebook account after New Zealand lost the second ODI against India. Samrat Chakraborty Read Time : 2 - min The Indian cricket team is in top form against New Zealand.
#IndiaVsNewZealand
#3rdODI
#teamindia
#NewZealandpolicepost
#viratkohli
#msdhoni
#rohithsharma
#shikhardhavan
#cricket


'టీమిండియా దాడి చేస్తోంది' ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా న్యూజిలాండ్ పోలీసులు. ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కోహ్లీసేన వరుస విజయాలతో దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో టీమిండియా వరుస విజయాల జోరు చూసి న్యూజిలాండ్ ఈస్టర్న్ డిస్ట్రిక్ పోలీసులు సరదాగా ఫేస్‌బుక్‌లో హెచ్చరిక జారీ చేశారు. "దేశంలో భారత జట్టు పర్యటిస్తోంది. అమాయక న్యూజిలాండ్‌ బృందంపై ఆ జట్టు నేపియర్‌, మౌంట్‌ మాంగనుయ్‌లో తీవ్రంగా దాడి చేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చేతిలో క్రికెట్‌ బ్యాట్‌ లేదా బంతి ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి" అంటూ పోస్టు పెట్టారు.